contact@pemraindia.org | +91 94923 28119

PRINT & ELECTRONIC MEDIA REPORTERS ASSOCIATION

వంగపండు మరణం పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు సుధాకర్ సంతాపం

ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్  సంతాపం తెలిపారు .
‘ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు శ్రీ వంగపండు ప్రసాదరావు మృతి పట్ల వి.సుధాకర్  సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు-సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు